KMM: ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడంపై రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసిన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్, యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు వంటి పథకాలతో విజయవంతంగా ముందుకు సాగుతోందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు.
తెలంగాణ
1000 రోజుల పాలన చారిత్రాత్మకం: కాంగ్రెస్


