WNP: ఇటీవల జరిగిన పోలీసు అసోసియేషన్ ఎన్నికల్లో ఆత్మకూర్ ఎస్సై వి. జయన్న భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి చేతుల మీదుగా ఆయన జిల్లా ఉపాధ్యక్షుడి నియామక పత్రాన్ని అందుకున్నారు. జయన్న జిల్లా ఉపాధ్యక్షులు కావడంతో పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తెలంగాణ
పోలీసు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జయన్న


