హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు లక్ష్యంతో చదివి లక్ష్యాన్ని సాధించాలి'

WNP: విద్యార్థులు లక్ష్యంతో చదివి లక్ష్యాన్ని సాధించాలని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నాగమణి రాజేష్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యా యులు బాలస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.