హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 1255 పీజీ సీట్లు

SKLM: ఏపీ పీజీ సెట్ -2026 ప్రవేశాల నోటిఫికేషన్ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు కౌన్సిలింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. పీజీ కోర్సుల్లో జిల్లాలో 1255 సీట్లు ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 సబ్జెక్టుల్లో 605, ఏడు అనుబంధ కళాశాలల్లో 650 సీట్లు ఉన్నాయి. విద్యార్థి ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు.