NLG: న్యాయవాద వృత్తిలో నిబద్ధత ఉన్నప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతారని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పాటిల్ వసంత్ అన్నారు. MGUలో నూతనంగా ప్రవేశపెట్టిన న్యాయశాస్త్రం కోర్సులో చేరిన విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ వృత్తిలో నిత్యం అధ్యయనం ఉన్నవారే రాణిస్తారని చెప్పారు.
తెలంగాణ
'న్యాయవాత వృత్తిలో నిబద్ధత పాటించాలి'


