హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 30°C, కనిష్ఠంగా 22°C వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్ష సూచనతో ఉక్కపోత తగ్గి చల్లటి గాలులు వీచే అవకాశముందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.