హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడాలి: ప్రమోద్ కుమార్

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో SIR ఫేజ్-2 ప్రక్రియపై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఐఆర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో పేదలు, వలస కూలీల ఓట్లనే ఎక్కువగా తొలగించారని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.