హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్పంచ్, ఉప సర్పంచ్‌ల జాయింట్ చెక్ పవర్ కొనసాగించాలి'

HNK: హనుమకొండలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీల నిధుల వినియోగంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఫోరం హనుమకొండ జిల్లా శాఖ కోరింది.