NDL: సంజామల మండలం ఎగ్గోనిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి మహబూబ్ బేగ్‌తో కలిసి టీడీపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం'


