KRNL: మంత్రాలయం మండలం మాధవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మార్వో రమాదేవి ఆధ్వర్యంలో శాంతిభద్రతల సమావేశం నిర్వహించారు. ఎస్సై విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో గొడవలకు పాల్పడినా, రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు SI తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతలపై పోలీసుల హెచ్చరిక


