హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముధోల్‌లో యువకుడి మిస్సింగ్

NRML: ముధోల్‌లోని కోలీగల్లీకి చెందిన సప్పటోళ్ల విజయ్(27) అనే యువకుడు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ మేరకు విజయ్ తండ్రి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. యువకుడి సమాచారం కోసం 8712659539 నంబర్‌కు తెలియజేయాలన్నారు.