NZB: కవిత చేసిన అభివృద్ధి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని ఇప్పుడు విమర్శించడం విడ్డూరమన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అభివృద్ధి పనులు ప్రజల కళ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెబుతారని దంపల్లి జ్యోతి అన్నారు.
తెలంగాణ
కవితకు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు: బీజేపీ


