గద్వాల జిల్లా మునగాల గ్రామానికి చెందిన డాక్టర్ వీరేంద్ర అమెరికాలోని న్యూరిక్స్ తెరాబ్యూటిక్స్ బయోటెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్గ నేడు నియమితులయ్యారు. ఓయూలో పీసులు చేసిన ఇతను, గతంలో ఆస్ట్రాజనిక వంటి సంస్థలో రక్త క్యాన్సర్ ఔషధాలపై విశేష పరిశోధన చేశారు. న్యూరిక్స్ లో క్యాన్సర్ నివారణ ఔషధాల అభివృద్ధికి గద్వాల జిల్లా వాసి నాయకత్వం వహించడం గర్వ కారణం.
తెలంగాణ
జిల్లా వాసికి అమెరికాలో అరుదైన గౌరవం


