KMR: సదాశివనగర్ మండలంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికులు గమనించి అంబులెన్స్ కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు


