NZB: రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో రాహుల్ గాంధీని వేధిస్తోందని విమర్శించారు. అధ్యక్షుడు బి. సాయిగౌడ్, జనరల్ సెక్రటరీ బి. భాస్కర్, జ్యోతి, ఉమ రాణి, పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రాహుల్ గాంధీపై కేసును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన!


