హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద జిల్లాకు నిర్దేశించిన అన్ని పనులు మార్చిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాలు పెంచడానికి గ్రామీణ ప్రాంతాలలో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జి గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ మేరకు ప్రజలను, రైతులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.