HNK: భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌కు చెందిన వడ్డేపల్లి జనార్దన్ రుణం ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.6 లక్షలు వసూలు చేశారు. ముద్ర యోజన రుణం పేరుతో సర్వీస్ ఛార్జీలంటూ పలు దఫాలుగా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపించుకున్నారని మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
తెలంగాణ
రుణం ఇప్పిస్తామని రూ.6 లక్షల సైబర్ మోసం


