KMM: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ అంకిత్ సమావేశమయ్యారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్


