హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శిరీష మృతికి న్యాయం జరగాలి'

ASF: ఆదివాసీ యువతి ఉయిక శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని బెజ్జూర్ మండల ఆదివాసీ నాయకులు మండల కేంద్రంలో కొవ్వొతులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఊయిక శిరీషపై జరిగిన దారుణ ఘటన తీవ్రంగా కలిసివేసిందన్నారు. శిరీషకు న్యాయం జరగాలి. నిందుతులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.