హైదరాబాద్: 28°C
తెలంగాణ

గీత కార్మిక సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

BHNG: మోత్కూర్‌ గీత కార్మిక సంఘం (టి-455/హెచ్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం స్థానిక సంఘం ఆవరణలో జిల్లా సహకార శాఖ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. విజయ్‌కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికుల నాయకులకు నోటిఫికేషన్‌ పత్రాలను అందజేశారు. మొత్తం 9 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.