ASF: వాంకిడి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. రికార్డులు, కేసు డైరీలు, సీసీటీఎన్ఎస్ వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు


