హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖరీదైన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్

SRCL: ఆలయ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఆటోలో మరిచిపోయిన ఖరీదైన సెల్‌ఫోన్‌ను ఆటో డ్రైవర్ శివ గుర్తించాడు. ఫోన్‌ను తన వద్ద ఉంచుకోకుండా ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్‌కు అప్పగించాడు. అనంతరం ఫోన్ కోసం వెతుక్కుంటూ వచ్చిన భక్తుడిని గుర్తించి, యూనియన్ అధ్యక్షుడి సమక్షంలో సెల్‌ఫోన్‌ను సురక్షితంగా అందజేశారు.