హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట వివరాలను నమోదు చేసుకోవాలి

SDPT: సర్వే సిబ్బంది పొలాలకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయించుకోవాలని జిల్లా ఏఈఓ అశోక్ సూచించారు. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ లో డిజిటల్ పంట సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి రైతు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను డిజిటల్ పంట సర్వేలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు.