SRCL: జిల్లా కేంద్రంలో తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం కేటాయించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనును కలిసి వినతిపత్రం అందజేశారు. పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు ముదిరాజ్ సమాజానికి గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
సాయన్న విగ్రహానికి స్థలం కేటాయించాలని వినతి


