GNTR: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా అన్నారు. మంగళవారం ఎంటీఎంసీ కార్యాలయంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని, నగరపాలక సంస్థ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ


