హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కమిషనర్ ప్రత్యేక పూజలు

KNR: కరీంనగర్ నగర పరిధిలోని బైపాస్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పరిసరాల్లోని డంపింగ్ యార్డ్ సమస్యపై గౌడ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.