హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాలివాహన కుమ్మర సంఘానికి రూ.1.50 లక్షల నిధులు

JGL: రాయికల్ మండలం అల్లీపూర్ శాలివాహన కుమ్మర సంఘం అభివృద్ధి పనుల కోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రూ.1.50 లక్షల నిధులను మంజూరు చేశారు. సంఘ ప్రతినిధులు వినతిపత్రం అందించగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే నిధులు మంజూరు చేశారు. భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.