KMR: నేటి నుంచి 8వ తేదీ వరకు నియోజకవర్గంలో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని, వెయ్యిరోజుల పాలనా వైఫల్యాలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట చేపడతామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రకటించారు.
తెలంగాణ
'నేటి నుంచి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై BRS పోరుబాట'


