SRPT: జిల్లా స్థాయి సైన్స్ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన సైన్స్ డ్రామా పోటీల్లో నడిగూడెం మండలం కరివిరాల మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. 'ఏఐ వినియోగం-ఉపయోగాలు, అనర్ధాలు' అనే అంశంపై ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. స్క్రీన్ టైమ్, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రథమ స్థానంలో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
తెలంగాణ
సైన్స్ డ్రామాలో కరివిరాల స్కూల్‌కు ప్రథమ స్థానం


