హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ ఆర్ఎంతో ఎమ్మెల్యే సమీక్ష

NZB: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాలకు ఆర్టీసీ సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తితో పలు అంశాలపై సమీక్షించారు. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యాలు పెంచాలని, పాఠశాల సమయాల్లో బస్సులు నడిపి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని కోరారు.