హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

WGL: లెవల్ క్రాసింగ్ వద్ద ROB, RUB నిర్మాణ పనులపై కలెక్టర్ సత్యశారద అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైల్వే అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టలని సూచించారు. ముఖ్యంగా పెండింగ్ సమస్యలను రైల్వే, ఆర్అండ్ బీ, మున్సిపాలిటీ, KUDA, రెవెన్యూ, TSIIC శాఖల సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.