హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సూపర్ స్పెషాలిటీలో బయోకెమిస్ట్రీ ల్యాబ్

ADB: ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో బయోకెమిస్ట్రీ ల్యాబ్‌ను డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ మంగళవారం ప్రారంభించారు. ఇప్పటివరకు బయోకెమిస్ట్రీ పరీక్షల కోసం రోగులు జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. వారి ఇబ్బందులు తొలగించేందుకు ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. త్వరలో పాథాలజీ, మైక్రోబయాలజీ ల్యాబ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.