SDPT: వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ దాసి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
వర్గల్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు


