హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘చెత్త ఇచ్చి వస్తువులు తీసుకోండి’

BPT: స్వచ్ఛ గ్రామ రూపకల్పనకు చేపట్టిన స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్.కే. కృష్ణ అన్నారు. కారంచేడు మండలంలోని ఆదిపూడి గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ఆయన సందర్శించారు. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను స్వచ్ఛ రథానికి అందించి తమకు అవసరమైన వస్తువులను పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.