హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి'

PPM: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా స్వశక్తి సాధించి, తమ ఉత్పత్తులను నేరుగా కార్పొరేట్ సంస్థలకు విక్రయించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. కంబర గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన బాట–మన మాట’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.