హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం స్వామివారికి భారీ ఆదాయం

KKD: అన్నవరం సత్యనారాయణ స్వామివారి హుండీ లెక్కింపు మంగళవారం నిత్యకళ్యాణ మండపంలో జరిగింది. గత 33 రోజులకు గాను రూ.1,81,04,918 నగదు ఆదాయం సమకూరింది. భక్తులు 27 గ్రాముల బంగారం, 410 గ్రాముల వెండి కానుకలుగా సమర్పించారు. ఆలయ ఛైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో చక్రధరరావు సమక్షంలో సిబ్బంది లెక్కింపు పూర్తి చేశారు.