హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీలను సన్మానించిన జడ్పీ ఛైర్మన్

VZM: కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రఘురాజు హాజరై కొత్తవలస పాత ఆసుపత్రి పనుల అసంపూర్తిగా ఉండడంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఎంపీటీసీలు, జడ్పీటీసీలను జిల్లా జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సన్మానించారు.