VZM: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 3న విజయనగరం జిల్లాకు రానున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 8:10 గంటలకు ఆయన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 8:20 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, ఉదయం 9:10 గంటలకు విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి రానున్న మాజీ ఉపరాష్ట్రపతి


