KKD: రౌతులపూడి మండలం చాకిరేవుపాలెం గ్రామంలో సేవా సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. చాకిరేవుపాలెం, దారపల్లి, కొత్తూరు, మత్తయ్యపేట, జల్దాం గ్రామాల విద్యార్థులకు సైకిళ్లు, టెంట్, స్పోర్ట్స్ కిట్లు, మెడికల్ కిట్లను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


