W.G: కాళ్ళ మండలం వేంపాడు గ్రామంలో మంగళవారం 25 మంది సభ్యులతో కూడిన వీఎస్ రాజు వాకర్స్ నూతన క్లబ్ ను ఎన్నుకున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 201 గవర్నర్ వడుపు గోపి మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడమే క్లబ్ లక్ష్యమని, ఎన్నికైన సభ్యులు క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం వాకింగ్ ట్రాక్ ను ఆయన ప్రారంభించారు. క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
25 మంది సభ్యులతో వీఎస్ రాజు వాకర్స్ క్లబ్ ఎన్నిక


