NTR: చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతర ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. గ్రామస్తులు, మహిళలు, భక్తులు, కూటమి నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రజల్లో పెంపొందిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీపురంలో ఘనంగా గంగమ్మ జాతర


