W.G: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భీమవరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బలుసుమూడిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, పెన్సిళ్లతోపాటు, ఫ్యాన్లను పంపిణీ చేశారు. గణేష్ వర్మ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో జనసేన నాయకుల సేవా కార్యక్రమాలు


