హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీడియేటర్స్‌తో రివ్యూ మీటింగ్

విజయనగరం కోర్టుకి సంబంధించిన మీడియేటర్స్‌తో న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ బబిత రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల కోసం ఉన్న వివిధ న్యాయ సేవల గూర్చి అవగాహన కల్పించారు. అలాగే, మీడియేషన్ కేసులు పురోగతిని సమీక్షించారు. మీడియేషన్ కేసులు రాజీ చేయుటకు కృషి చేయవలసిందిగా సూచనలు చేశారు.