NLR: చైనా వ్యక్తుల ప్రమేయంతో నెల్లూరు జిల్లా మైనింగ్‌లో సిండికేట్ ఏర్పడిందని.. ఇందులో MP వేమిరెడ్డి పాత్రపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ కోరారు. 'చైనా వ్యాపారి యాంగ్ జున్ డౌకు నెల్లూరు మైనింగ్ రంగంతో ఉన్న సంబంధం ఏమిటి? ఆయనకు వీసా ఇవ్వాలని వేమిరెడ్డి తన లెటర్ హెడ్‌పై కేంద్రానికి ఎందుకు లేఖ రాశారు?' అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
వేమిరెడ్డిపై దర్యాప్తు జరపాలి: అనిల్ కుమార్


