అన్నమయ్య జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ మనక్‌పై డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం మదనపల్లె ZPHSలో నిర్వహించారు. 15 మండలాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను తప్పనిసరిగా నామినేట్ చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి పాఠశాల నుంచి 5 ఇన్‌స్పైర్ మనక్ ప్రాజెక్టులు


