NTR: నందిగామలోని జీవీ మాల్ ఆధ్వర్యంలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అంతరజాల నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్‌లు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యాధునిక డ్రోన్ ద్వారా మాటలతో ప్రచారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో సైబర్ నేరాలపై డ్రోన్ ప్రచారం


