హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవన కార్మికుల సంక్షేమానికి ఎన్నిక

NTR: సంక్షేమ బోర్డు ఏర్పడి 17 ఏళ్లెనా కార్మికులకు పథకాలు అందడం లేదని ఐఎఫ్ఎయుజిల్లా ప్రధాన కార్యదర్శి జి.హరికృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న 40,000 క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన అధ్యక్షులుగా పెనుగొండ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.