ELR: ఉంగుటూరు రైల్వే శాఖకు చెందిన క్వార్టర్స్ పాడుబడి నిర్వహించకపోవడంతో ఖాళీ స్థలం చెత్తకుప్పగా మారింది. చుట్టుపక్కల వారు చెత్తాచెదారాలు, అన్నం వ్యర్థాలు ఇక్కడే వేయడంతో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. ఫోటోలో చూసినట్లు ప్లాస్టిక్ కవర్లు చెట్లకు వేలాడుతూ, తీవ్ర కుళ్ళు వాసన వస్తోంది. దోమలు, ఈగలు పెరిగి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉంగుటూరులో చెత్తకుప్పగా రైల్వే స్థలం


