హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా విడుదల

KDP: కాసినాయన మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన తుది పోలింగ్‌ స్టేషన్ల జాబితాను మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం ప్రచురించినట్లు MPDO శ్రీ రామాదేవి తెలిపారు. ప్రజలు తమ గ్రామానికి సంబంధించిన పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను పరిశీలించుకోవాలని ఆమె సూచించారు.