హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందజేయాలి'

కృష్ణా: గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామంలో ఓ పేద వృద్ధురాలి ఇల్లు దగ్ధమైన ప్రాంతాన్ని గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మన్నెం రాజశేఖర్ మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే రాము, కలెక్టర్ బాలాజీ తక్షణమే స్పందించి, వృద్ధురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆయన అన్నారు. అనంతరం ఆ పేద వృద్ధురాలికి రాజశేఖర్ మనోధైర్యం చెప్పారు.